నమిత బట్టలు మార్చుకునే క్లిప్స్

కావాలనే కొందరు నమిత క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు ఆమె పోలికలతో ఉన్న ఆమెని క్లిప్స్ తో మార్పింగ్ చేసి పెట్టారని చెప్తున్నారు. అయితే ఏది నిజం ఏది అబద్దం అనేది లేకుండా నమిత అన్న భ్రమలో దాన్ని చూస్తున్నట్లు సమాచారం. గతంలోనూ త్రిష స్నానం చేస్తున్న వీడియో క్లిప్ బయిటకు వచ్చి కలవరం రేపింది. మొదటి అది మార్ఫింగ్ అని త్రిష వాదించినా తర్వాత అది ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నప్పుడు తీసిందేనని బయిటకు వచ్చింది. ఓ ప్రక్క స్పై కామ్ స్కాండిల్స్ పై ప్రభుత్వం చర్య తీసుకుంటానని చెప్తున్నా ఇలాంటివి మితిమీరిపోవటం చాలా మందిని కలవరపడేస్తోంది. అలాగే నమిత తన భారీ అందాలు చూపించిన జగన్మోహని చిత్రం సంక్రాంతికి రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











