twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలాంటివే ఇష్టం.. కానీ చూసి చూసి బోర్ కొట్టేసింది: నమిత

    |

    ఒకానొక సమయంలో తెలుగు తెరపై సూపర్ హిట్ పర్‌ఫార్‌మెన్స్ ఇచ్చి తన అందచందాలతో యువత మనసు దోచుకుంది హీరోయిన్ నమిత. తెలుగుతో పాటు తమిళంలో స్టార్ హీరోయిన్ స్థాయి క్రెడిట్ కొట్టేసియాన్ ఈ భామ ఆ తర్వాతి కాలంలో సినిమా జోష్ తగ్గించేసింది. అయినప్పటికీ నమితను ఎవ్వరూ మరచిపోలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె వెల్లడించిన కొని విషయాలు జనాల్లో ఆసక్తికరంగా మారాయి.

    పీజీ.మీడియా వర్క్స్‌ పతాకంపై రూపొందిన కాక్‌టైల్‌ సినిమాలో యోగిబాబు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. రమేష్, మిథున్, విజయ్‌ టీవీ కలక్కుపోవదు యారు ఫేమ్‌ బాలా, ఖురేషీ, షియాజీ షిండే, మనోబాలా, మైమ్‌గోపి ముఖ్య పాత్రల్లో నటించారు. ఆర్‌. విజయ్‌మురుగన్‌ తెరకెక్కించిన ఈ చిత్రానికి ఆర్‌జే.రవిన్‌ ఛాయాగ్రహణం, ఎస్‌.సాయిభాస్కర్‌ సంగీతం అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని మార్చి 6న విడుదల చేయనున్నట్లు తెలిపారు మేకర్స్.

     Namitha expressed her intrest on romantic movies

    ఈ సందర్భంగా జరిగిన ప్రమోషన్ కార్యక్రమాల్లో మాట్లాడిన నమిత.. తనకు రొమాన్స్ సినిమాలు చూసి చూసి బోర్ కొట్టేసిందని చెప్పింది. అప్పట్లో తాను రొమాన్స్ సినిమాలే ఎక్కువగా చూసేదాన్ని అని చెప్పిన ఆమె..ఇప్పుడు మాత్రం అవి బోర్ బోర్ కొట్టేస్తున్నాయని పేర్కొంది. ఇప్పుడు రొమాన్స్ ఉన్న సినిమాలు నచ్చడం లేదు కానీ కామెడీ సినిమాలే చూడాలనిపిస్తోందని తెలిపింది నమిత.

    English summary
    Senior heroine Namitha expressed her intrest in romantic movies. She told about that in a latest audio function.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X