బోర్ కొట్టేసింది...కొత్తగా ట్రై చేసే వారు కావాలి: నమిత
రెగ్యులర్ గా ఒకే రకం అంటే బోర్ కొట్టదా...ఎప్పుడూ అదే తరహా పాత్ర, డైలాలుగులు, డ్రస్ లు నాకే కాదు..ప్రేక్షకులకు క్కూడా బోర్ కొట్టేసింది అంటోంది హాట్ స్టార్ నమిత. కాబట్టి ఇకపై డిఫరెంట్‌గా వుండే కేరక్టర్స్ అయితేనే చెయ్యాలని, కొత్తగా ట్రై చేసే వారితోనే ముందుకెళ్ళాలని నిర్ణయించుకున్నానని ఆని ఆమె చెప్తోంది. అందుకే సింహా వంటి హిట్ వచ్చినా ఆలోచించి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు సమయం తీసుకున్నానంటోంది. అలాగే నా ఫ్యాన్స్ అంతా నేను ఎక్కువగా సినిమాలు చేయడం లేదని అంటున్నారు. కానీ అది నిజం కాదు. ఈ నాలుగు నెలల్లోనే 15 సినిమాలకు సైన్ చేశాను..ఇంకా చేస్తున్నాను కూడా. ఇక నుంచి ఏ సినిమా చేసినా నా పాత్ర గురించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఇక పై తీసుకోను అని తేల్చి చెప్పింది.
నమిత సింహా బిల్లా సొంతం జెమినీ దేశద్రోహి బాలకృష్ణ namitha desadrohi gemini balakrishna sontham billa


Click it and Unblock the Notifications