For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News అహర్నిశలు ప్రజల మధ్యనే చంద్రబాబు.. చిరంజీవి; పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- Sports ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
తొమ్మిది వందలకే..నమిత
Tamil
oi-Surya Prakash Josyula
By Srikanya
|
కుర్రకారు కలలరాణి నమిత ఇప్పుడు వారి చేతిల్లో ఇమిడిపోతోంది కేవలం తొమ్మిది వందలకే. నమిత రేకెట్స్ పేరుతో తయారవుతున్న బాణాసంచా తమిళ మార్కెట్లో బాగా పేలింది. దీపావళి కోసం తయారు చేసే టపాసులకు, బాంబులకు, రాకెట్స్ కీ తయారీదారులు శ్రేయ, స్నేహ, అనూష్క, నయనతార, త్రిష,నమిత పేర్లు పెట్టి వారి సెక్సీ బొమ్మలు వేసి అమ్ముతున్నారు. అయితే చిత్రంగా నమిత రేకెట్స్ కే డిమాండ్ బాగా ఉంది. ప్రత్యేకమైన సౌండ్ చేస్తూ సిక్సీన్ హెడ్స్ ఉన్న ఈ రాకెట్స్ కి కాలేజి కుర్రకారు బారులు తీరుతున్నారు. బికినీ వేసిన నమిత ఫొటో ఆ క్రాకర్స్ పై అంటించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నమిత వచ్చే సంవత్సరం నుండీ వారి నుండి రాయల్టీ అడిగితే బావుంటుందనే నిర్ణయానికి వచ్చింది. ఇక నమిత హీరోయిన్ గా చేసిన జగన్మోహిని చిత్రం త్వరలో రిలీజ్ అవుతోంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: నమిత శ్రియ స్నేహ అనుష్క రాకెట్స్ దీపావళి బాణాసంచా జగన్మోహిని బికినీ నయనతార త్రిష namitha rackets deepavali jaganmohini anushka nayanatara sneha
Story first published: Tuesday, October 13, 2009, 9:06 [IST]
Other articles published on Oct 13, 2009