వాటి సైజు తగ్గించుకోవాలని నమిత

By Staff

Namitha
తన వక్షోజ సౌందర్యమే తన సినీ కెరీర్ హిట్ అవటానికి కారణమని స్టేట్ మెంట్స్ ఇచ్చే నమిత ఈ సారి ఓ కఠోర నిర్ణయం తీసుకుందని సమాచారం. తన పర్శనల్ ఎడ్వైజర్ సలహా మేరకు వాటి సైజు తగ్గించుకోవాలని ఆమె అనుకుంటోదంటూ తమిళ పత్రికలు రాస్తున్నాయి. అందుకోసం ఆమె మలేషియా త్వరలో వెళ్ళనుందని తెలుస్తోంది. ఇక ఇంతకుముందు నయనతార కూడా అక్కడే ట్రీట్ మెంట్ తీసుకుందిట.

ఆమే నమితను కూర్చోపెట్టి విషయం భోధించిందని చెప్తున్నారు. అలాగే తను లావై పోతున్నానంటూ అందరూ చేస్తున్న కామెంట్స్ ని కొంత వరకూ పాజిటివ్ గా తీసుకుంటున్నా అది తన కెరీర్ కి నష్టమయ్యే అవకాశముందని భావించిందని సినీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఈ ట్రీట్ మెంట్ నిమిత్తం సజెషన్స్ కోసం ఓ కాస్మిటాలిజిస్ట్ ని సంప్రదిస్తే..వారు నలభై రెండు ఇంచిలకు మించిందని అది వెంటనే కంట్రోలు చెయ్యాలని చెప్పారుట. అందుకే నమిత కంగారుపడ్తూ నిర్ణయిం తీసుకుందిట. అదీ సంగతి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X