అప్పుడు చెమట పడితేనే...నమిత

దేశద్రోహి చిత్రంలోనూ, ఆ మధ్య నటించిన వ్యాపారి చిత్రంలో సన్నివేశపరంగా ఫిట్ గా కనిపించేందుకు జిమ్ కెళ్లి వ్యాయామాలు చేశానని చెబుతోంది. ఇటీవలే నమిత జిమ్ లో వ్యాయామం చేసే స్టిల్ బయటకొచ్చింది. అయినా కనపడిన వారికల్లా తాజాగా ఆమె నటిస్తోన్న దేశద్రోహి సినిమా కోసం 9 కేజీల బరువు తగ్గించుకున్న విధానాన్ని రకరకాలు చెబుతోండటం మాత్రం బోర్ అంటున్నార. భూమిక భర్త భరత్ ఠాగూర్ యోగాతో పాటు ఆయన చెప్పిన బాడీ ఎక్సర్‌సైజ్ కూడా చేస్తున్నాని చెప్తోంది. అందుకు తగిన విధంగా శిక్షణ కూడా పొందుతోంది. ఒళ్ళు తగ్గటం కన్నా ఈ పబ్లిసిటీ ఇచ్చుకోవటానికి ఆమె పడే తిప్పలలు చూసి అంతా నవ్వుకుంటున్నారు.
namitha excerise daily gym billa desadrohi fitness vyapari bhumika bharath tagore నమిత డైలీ జిమ్ దేశద్రోహి వ్యాపారి భూమిక భరత్ ఠాగూర్


Click it and Unblock the Notifications