సంచలనం రేపుతున్న నమిత హాట్ సీన్స్
అబ్బే..నేను ఇక స్కీన్ షో చేయనంటూ ప్రకటించిన నమిత తాజాగా తన భారీ అందాలను విచ్చలవిడిగా ఆరబోస్తూ ఓ చిత్రంలో నటించింది. బ్లాక్ స్టాలిన్ పేరుతో రెడీ అవుతున్న ఈ మళయాళ చిత్లంలో ఆమె మాజీ సెక్స్ బాంబ్ షకీలా ను మించి పోనున్నదని వార్తలు వినపడుతున్నయి. ఇందులో క్లబ్ డాన్సర్ పాత్రలో నమిత నటిస్తోంది. ఇందులో హీరో బ్లాక్ స్టాలిన్ తో వేడివేడి బెడ్ రూమ్ సీన్స్, మరో హీరో కళాభావన్ మణితో స్విమ్ సూట్ సరసాలు వాల్ పోస్టర్ల రూపంలో ఇప్పటికే కలకలం సృష్టిస్తున్నాయి. ఇక నమిత రెచ్చిపోయిన సంగతి తెలుసుకుని ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. తెలుగులో 'ఇద్దరు మొనగాళ్లు' పేరుతో సినిమా విడుదల కానుంది. తాజాగా తెలుగులోనూ పోసాని కృష్ణమురళికి జోడిగా 'మిస్ చింతామణి ఎంఏ' చిత్రంలో నటించేందుకు నమిత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో సిబ్బిశెట్టి గా పోసాని నటించనున్నారు. అంతేగాక బాలకృష్ణ సరసన ఆమె సింహాలోనూ చేస్తోంది. బోయపాటి శీను దర్శకత్వంలో రెడీ అవుతున్న ఈ చిత్రంలో ఆమె గ్లామర్ మరింతగా చూపించనుందని సమచారం.


Click it and Unblock the Notifications











