అది నమిత సెక్స్ సినిమా!?
భారీ అందాల నమిత హీరోని లైంగిక వేధింపులకు గురి చేసిందని పబ్లిసిటీ చేస్తూ కలెక్షన్స్ రాబదామని చూసిన 'ఇంద్రవిజ' దర్శక, నిర్మాతల ఆశలు కూలిపోయాయి. అది నమిత నటించిన వరస్ట్ సెక్స్ సినిమాగా చెప్తున్నారు. హాలీవుడ్ హాట్ స్టార్ డెమీమూర్ నటించిన 'డిస్ క్లోజర్' ఆధారంగా వచ్చిన ఈ సినిమా రీసెంట్ గా రిలీజై నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అప్పటికీ నమిత తన అభిమానులను నిరాశపరచకుండా ఎక్సపోజింగ్ చేసింది. ఒకరికి ఒకరు ఫేమ్ శ్రీరామ్ ఆమెకు జోడిగా ఆమె లైంగిక వేధింపులకు గురిఅయ్యే పాత్రలో జీవించాడు. అయినా కథ, కథనాలు బోర్ కొట్టే విధంగా ఉండటంతో ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద తలక్రిందులైందని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక ఈ చిత్రం పబ్లిసిటీ పరంగానూ కొత్త పుంతలు తొక్కింది. నమిత అభిమానులందరికీ ఈ చిత్రం చూడమంటూ ఈ మెయిల్స్ ఇవ్వటం జరిగింది. ఆ ఈ-మెయిల్స్ కి రిప్లైలు అయితే వచ్చాయి కానీ ధియోటర్స్ మాత్రం ఫిల్ కాలేదు. మార్నింగ్ షోకే చిత్రం అవుట్ అని తేల్చేసారు. రివ్యూలన్నీ ఈ సినిమా విజయం కేవలం నమిత నడుము ముడతలు ఏ మేరకు ప్రేక్షకులని ఎట్రాక్ట్ చేస్తాయన్నదానిపై ఆధారపడుతుందంటూ రాసుకొచ్చాయి.
ఇక కథ ప్రకారం సంతోష్ (శ్రీరామ్) ఏ టెన్షన్స్ లేని ఓ సక్సెస్ ఫుల్ టీవీ ఛానెల్ హెడ్. అతని జీవితంలోకి కామిని(నమిత)ప్రవేశం అల్లకల్లోలం చేస్తుంది. ఆమె సంతోష్ కి మాజీ ప్రియురాలు..ప్రస్తుతం ఛానెల్ ఓనర్(నాజర్)భార్య. ఆమె గతాన్ని గుర్తు చేస్తూ సంతోష్ ని సెడ్యూస్ చెయ్యాలని ప్రయత్నం చేస్తూంటుంది. అయితే సంతోష్ మాత్రం తనను నమ్మి పెళ్ళి చేసుకున్న భార్యకి అన్యాయం చేయకూడదని ఆలోచిస్తూంటాడు.దాంతో కామిని పగ తీర్చుకుంటున్న విధంగా అతనితో బిహేవ్ చేస్తూంటుంది. ఉద్యోగం కూడా తీసేయటానికి రెడీ అవుతుంది. అలాంటి క్లిష్టమైన స్ధితిలో అతనేం చేసాడన్నది క్లైమాక్స్. ఇక నమిత నటనా విన్యాసం గురించి అయితే అక్కడ సినీ విశ్లేషకులు తన బల్క్ సైజ్ శరీరంతో..ఏ విధమైన కోరిక పుట్టించదు సరికదా ఏదో హిప్పోపొటమస్ జంప్ చేస్తున్న ఫీల్ కలుగచేసింది. ఇక డాన్స్ లలో ఆమె ఎగురుతుంటే..అంటూ చాలా విచిత్రంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఫైనల్ గా పోర్స్ సినిమా చూడాలనే కోరిక ఉన్నట్లయితే ఈ సినిమాకు వెళ్ళండి అంటున్నారు.


Click it and Unblock the Notifications











