నమితకు మిగతావారికీ డిఫెరెన్స్ అక్కడే!!

అయితే సగం పూర్తయ్యే సరికే మిరపకాయల ఘాటుకు అందరికీ తుమ్ములు ప్రారంభమయ్యాయి. అంతా ముక్కులు చీదుతూ కూర్చుండిపోయారు. డాన్స్ మాస్టర్ కి ఏం చేయాలో పాలు పోలేదు. ఆ స్ధితిలో నమిత వెంటనే తన పర్శనల్ మనీ కొంత తీసి ప్రొడక్షన్ వారికిచ్చి వెంటనే ఆ ఇబ్బంది నుండి వారిని బయిటపడైమంది. అంతేగాక ఇంతకుముందు కూడా చాలా సార్లు నిర్మాతలు ఫైనాన్సిషియల్ ట్రబుల్స్ తో ఉన్నప్పుడు నమితే ముందుకొచ్చి వారి సినిమా రిలీజులకు ల్యాబ్ లో డబ్బులు కట్టింది. దాంతో నిర్మాతలకు ఆమె అభిమాన నటి అయింది. ఆమెని తమ సినిమాల్లో తీసుకుంటే రకరకాల ఉపయోగాలు ఉంటాయని వారు గ్రహించారు.


Click it and Unblock the Notifications











