ఆ పనికోసమే నమిత వేన్ లోకి

అంటే ఎవరో మగవాళ్లు కూడా లోపలకి వెళ్ళి ఉంటారని అంచనా వేసారుట. దాంతో ఈ విషయం ఒక్కసారిగా గుప్పుమందిట. దాంతో ఎవరా వ్యక్తి అని ఎంక్వైరీ చేస్తే మరో షాకయ్యే నిజం బయిటపడిందని సమాచారం. ఇంతకీ ఆ నిజం ఏమిటంటే నమితతో పాటు ఆ వ్యాన్ లోకి ఎవరూ దూరటంలేదుట. నమితే స్వయంగా సిగెరెట్లు కాలుస్తోందిట. ఎందుకలా అంటే ఆమెకు టెన్షన్ స్టార్ట్ అయినప్పడల్లా సిగెరెట్టు కాల్చటం అలవాటుట. అదే వ్యసనంగా మారి మాటిమాటికీ ఆ వ్యాన్ లోకి దూరుతోందిని చెప్పుకుంటున్నారు. చెన్నై చిత్ర పరిశ్రమలో ఇదే హాట్ టాపిక్ గా సిగెరెట్లు ఊదుకుంటూ మాట్లాడుకుంటున్నారు.
namitha cigarette shooting makeup van chennai film industry నమిత షూటింగ్ గ్యాప్ మేకప్ వ్యాన్ సిగెరెట్లు


Click it and Unblock the Notifications