నమిత మరీ అంత బరితెగించాలా?

ఈ పోస్టర్ లో ఆమె భారీ అందాలు ఓ రేంజిలో ఎక్స్ పోజ్ చేస్తున్నాయట. మరో విషయం ఈ పోస్టర్స్ ని కొంత మంది సెల్ లో చిత్రీకరించి తమ ఫ్రెండ్స్ కి పంపుకుంటున్నారుట. అలాగే ఆపరేషన్ దుర్యోధన రీమేక్ అని తెలిసినా కొంతమంది నిర్మాతలు ఆ తెలుగు సినిమా డబ్బింగ్ రైట్స్ కోసం ఎగబడుతున్నారుట. అదేంటి అని ఎవరైనా ఆశ్చర్యపోయి అడిగితే మీ పిచ్చిగానీ ఇలాంటి వాటిలో కథ కోసం సినిమాకి వెళ్తామా...ఆమెను చూడ్డానికి పోతాం కానీ అని వాదిస్తున్నారుట. అయితే కొంత మంది మాత్రం అక్కడంటే ఐటం సాంగ్స్ చేసుకునే ముమైత్ చేసింది. ఇక్కడ హీరోయిన్ గా చేసుకునే నమిత అంత బరితెగించాలా అంటున్నారు.


Click it and Unblock the Notifications











