హాట్ నమిత రొమాంటిక్ ట్విస్ట్ కి భారీ స్పందన
'నేను ఈ రోజు చాలా రొమాంటిక్‌గా ఉన్నాను. బహుశా వాతావరణంలో వచ్చిన మార్పు వల్ల అయిండొచ్చు. ప్రేమ గురించి మీలో ఎవరైనా సరికొత్తగా ఢెఫినీషయన్ చెప్పండని నమిత రీసెంట్ గా తన ఫ్యాన్స్ ని ట్వీట్ చేసారు. ట్విట్టర్ లో ఆమె అడిగిన ఈ కొంటె ప్రశ్నకు వింత సమాధానాలు చాలా వచ్చాయి. ప్రస్తుతం దాదాపు ఐదు వేల మంది ఫ్యాన్స్ ట్విట్టర్ లో ఆమెను ఫాలో చేస్తున్నారు. దాంతో ఆమె తన క్రేజ్ పెంచుకోవాలనో మరెందుకే ఇలా ట్వీట్ చేసి ఫ్యాన్స్ కు రొమాంటిక్ ట్విస్ట్ ఇచ్చింది. ఇక నమిత నటించిన సింహా యాభై రోజుల పండుగ హైదరాబాద్ లో రీసెంట్ గా జరిగిన విషయం తెలిసిందే. ఆ ఫంక్షన్ కు నమిత హాజరై చాలీ చాలని బట్టలు వేసుకుని తన భారీ అందాలుని ప్రదర్శిస్తూ సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది.


Click it and Unblock the Notifications











