For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇకపై చూపించదట

    By Staff
    |

    Namitha
    కామన్ గా సినిమాల్లో ఖాకీ డ్రెస్ వేసుకోగానే హీరోలో అంతవరకూ వున్న ఆకతాయి లక్షణాలన్నీ పోయి ఒక్కసారిగా కర్తవ్యం గుర్తొచ్చేస్తుంది. అలాగే ఖాకీ డ్రెస్ వేసుకొని 'దేశద్రోహి' సినిమాలో చేస్తున్న నమితలో కూడా అమితమైన మార్పులు చోటుచేసుకున్నాయట. ఇక పై తాను నటించే సినిమాలన్నీ నటనకు అవకాశమున్నవేనని, ఎక్పోజింగ్ కు దూరంగా వుంటానని చెప్తోందట. తాను గ్లామరస్ గా కనిపించే ఆఖరు చిత్రం 'జగన్మోహిని' అని ఓ స్టేట్ మెంట్ ఇచ్చేసిందట.

    ఇన్నాళ్లు నమిత గుర్తుంది అంటే అది ఆమె అందచందాల ప్రదర్శన వల్లే అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడదే కాదంటే నమిత పెట్టెబేడ సర్దుకోవాల్సిందేనేమో??

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X