కార్లో అయినా..బార్లో అయినా: నమిత
అది పుట్టకూడదు..పుట్టిన తర్వాత పరిసరాలు, పరిస్దితులు చూసుకోదు అంటూ ప్రేమ గురించి పాఠాలు వల్లిస్తోంది బారీ అందాల నమిత. దాన్నే వివరిస్తూ..కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు..బార్లో ఉన్నప్పుడు, రెస్టారెంట్ లో ఎంజాయ్ చేస్తున్నప్పుడు..చివరకు సినిమా సెట్ పై కూడా ఈ ప్రేమ పుట్టచ్చు..పెరగొచ్చు..మనస్సులో పుట్టే స్పందనకు సమయంతో సంభందం ఏముంటుంది అంటోంది. అంతేకాదు ప్రేమ మనిషి జీవితంలో చాలా మార్పులు తెస్తుంది. అది ఎన్నో రంగులను జీవితానికి కానుకగా ఇస్తుంది అంటూ ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చింది. లేటెస్ట్ ఫిల్మ్ జగన్మోహిని గురించి చెప్పమ్మా అంటే ఈ ప్రేమ గోల ఏంటి అంటూ దర్శక, నిర్మాతలు ప్రక్కకు వెల్ళి విసుక్కున్నారు. అయినా కార్లో, బార్లో ప్రేమ పుట్టటమేంటి అంటూ నమిత వంక అర్ధంకానట్లు, అర్ధం అయినట్లు చూసారు. అదీ సంగతి.
నమిత జగన్మోహిని బిల్లా రాజా మీరాచోప్రా నరసింహరాజు జయమాలిని కారు బారు namitha jagan mohini raja meera chopra car bar fil set billa prabhas


Click it and Unblock the Notifications