నా అందాలు చూస్తే పిచ్చెక్కుతుంది!
తన ఒంపు సొంపులతో ఇటు టాలీవుడ్ ను అటు తమిళ సినీ జానాలను ఊర్రూతలూగిస్తున్న నమిత ఇకపై సినిమాల్లో చీర కట్టనంటోంది. ఈ విషయంమై నమితను ప్రశ్నిస్తే నా అందాలు చీరకట్టులో చూసి నా అభిమానులంతా పిచ్చోళ్లవుతున్నారు. అందుకే ఇకపై చీరకట్టబోను అంటోందట..ఇప్పటి నుంచి మోడ్రన్ డ్రెస్సుల్లో మాత్రమే కనిపిస్తాను, అభిమానులను అదుపు చేయడానికి నాకు వేరే మార్గం లేదంటోందట.
అసలు విషయం ఏమంటే ఇటీవల నమిత ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి చీరకట్టులో రావడంతో ఆమె బరువైన అందాలు చూసిన అభిమానులు వెకిలి చేష్టలు చేశారట..దాంతో చిర్రెత్తి ఈ స్టేట్ మెంట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. గ్లామర్ ఫెర్ఫార్మెన్సే పెట్టుబడిగా అవకాశాలు దక్కించుకుంటున్న నమిత చీరకట్టు అందాలు బయట పెట్టకుండా ఎంత కాలం ఉంటుందో మేమూ చూస్తాం అంటూ అభిమానులంటున్నారు.
నమిత జగన్మోహిని రాజా సింహా బాలకృష్ణ మీరా చోప్రా ఒక రాజు ఒక రాణి namitha jagan mohini raja meera chopra simha balakrishna okkaraju okkarani


Click it and Unblock the Notifications