For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నమిత సొంత 'డబ్బా'
Tamil
oi-Staff
By Staff
|
మొన్నటికి మొన్న మాజీ విశ్వసుందరి ప్రియాంక చోప్రా తను వెళ్లకపోవడం వల్లే విశ్వసుందరిగా ఎంపికైందని చెప్పుకున్న నమిత, ఇప్పుడు తనని ఏకంగా అతిలోక సుందరి శ్రీదేవీ తో పోల్చకుంటోంది. ఇంతకీ విషయమేమిటంటే అతిలోక సుందరి శ్రీదేవీ 'జగదేక వీరుడు అతిలోక సుందరి' చిత్రంలో దేవకన్యగా నటించి అందరి మెప్పు పొందింది. ఇప్పుడు తనని కూడా అందరూ అతిలోక సుందరిలా ఉన్నానని అంటున్నారని కనిపించిన వారందరికీ చెప్పుకుంటోంది నమిత.
నమిత ఎక్కడ, శ్రీదేవీ ఎక్కడ! నమితని శ్రీదేవీతో పోల్చడం ఏంటీ అనుకొంటున్నారా? అవును మరి నాజూకు సుందరి శ్రీదేవీ ఎక్కడ, బొద్దుగుమ్మ నమిత ఎక్కడ? వినడానికే కాస్త ఇబ్బందిగా వుంది కదూ... కానీ ఇవేవీ పట్టని నమిత మాత్రం తాను 'జగన్మోహిని' చిత్రంలో దేవకన్యగా చాలా బాగున్నానని, అందరూ శ్రీదేవీతో పోల్చుతున్నారంటోంది. సెల్ఫ్ డబ్బా అంటే ఇదే మరి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: namitha jaganmohini raja meera chopra billa prabhas anushka sri devi priyanka chopra నమిత జగన్మోహిని రాజా మీరా చోప్రా శ్రీదేవీ ప్రియాంక చోప్రా బిల్లా ప్రభాస్ అనుష్క
Story first published: Tuesday, September 1, 2009, 8:37 [IST]
Other articles published on Sep 1, 2009