'స్టాలిన్' లో నమిత!

కానీ ఇప్పుడు పెద్ద ఆబ్లిగేషన్ రావటంతో అటు వెళ్ళక తప్పలేదట. అందులోనూ ఆమెకు రికార్డు స్ధాయిలో 25 లక్షలు రూపాయలు(మళయాళ హీరోయిన్స్ కిది చాలా చాలా పెద్ద మొత్తం) రెమ్యునేషన్ గా చెల్లిస్తున్నారుట. నమిత బల్క్ డేట్స్ ఇచ్చేసిందిట.అక్కడ లీడింగ్ ప్లేసులో ఉన్న రాజేష్ జయరామ్ దీనికి స్క్రిప్టు సమకూరుస్తున్నాడుట. ప్రమోద్,పప్పన్ అనే దర్శక ద్వయం ఆమెను అత్యంత గ్లామర్ గా చూపటానికి హోమ్ వర్క్ చేస్తున్నారుట. ఇంతకు ముందు వీరు నయనతార ను Tashkaraveeran సినిమాలో మొదటసారిగా ఎక్స్ పోజ్ చేసి చూపించి రికార్డు సృష్టించారుట.ఇప్పుడు నమిక వంతు. ఇంతకీ ఈ సినిమా ఓ సస్పెన్స్ థ్రిల్లర్ ట.


Click it and Unblock the Notifications











