సెక్సిణి నమిత ఇక కేక!!

ఇక సుందర్ అయితే తాను పోలీస్ ఆఫీసర్ గానూ,పొలిటీషియన్ గానూ కనిపిస్తానని,ఓ సన్నివేశంలో నగ్నంగా కనిపిస్తానని... స్క్రీన్ ప్లే అదురుతుందని చెప్తున్నాడు. అతని సంగతి ప్రక్కన పెడితే ఆ పాత్రకు నమితను తీసుకోవటానికి కారణమేమైనా ఉందా అంటే తమ కాంబినేషన్ లో వచ్చిన గత చిత్రం హిట్టు కన్నా ...ముమైత్ పోలికలతో ఆ భారీ స్ధాయిలో కనపడేవారు ఎవరున్నారు అని ఆలోచిస్తే నమిత మదిలో మెదిలింది. వెంటనే ఫోన్ చేసి చెప్తే ఆ రాత్రికే డీ.వి.డీ చూసి ఆనందంతో ఒప్పుకుంది.ఇక తన భార్య ఖుషుబు చుట్టమైన రాగినణి ని కళ్యాణి పాత్రకు ఎంపిక చేసారు.యేదైమైనా నమిత భారీతనమే ఆమెకీ ఆఫర్ తెచ్చిపెట్టింది. ఇక ముముత్ తెలుగులో చేసిన పాత్రలన్నీ ఇంచక్కా తమిళ్ లో చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications











