నమిత'న్యూడ్ క్లిప్స్'ఉద్యమం

అయితే ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకుంది. అంతేగాక తోటి నటీమణులను ఆ కోణంలో హెచ్చరస్తోంది. డ్రెస్సింగ్ రూమ్ లోనూ,మేకప్ వేన్ ల్లోనూ,హోటల్ రూముల్లోనూ,ఎక్కైడైనా కొత్త ప్రదేశంలో దిగిన వెంటనే స్పై కెమేరాలు ఉన్నాయోమో నని ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోమని చెప్తోంది. తమ అందాలతో తమకు తెలియకుండా బిజెనెస్ చేస్తారని వివరంగా చెప్పుకొస్తోంది.దాంతో ఇదో టాపిక్ లా నమిత ఎక్కడున్నా వినిపిస్తోంది.ఆమె న్యూడ్ క్లిప్పుల గురించి ఓ ఉద్యమంలా చేస్తోందని కోలివుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నారు.


Click it and Unblock the Notifications











