భారీ అందాలను మోయలేకే తగ్గించుకోనే ప్రయత్నంలో జిమ్ కు..
సింహా మంటి చిన్నోడే అంటూ యావత్ తెలుగు ప్రజలకు తన అందాలను ఆరబోసిన నమిత. ఇప్పుడు పగలు రాత్రి తేడా లేకుండా జిమ్ కువెళుకుందని సమాచారం. మొదట్లో తెలుగు సినిమాకు పరిచమైనప్పుడు నమిత చాలా సన్నగా మాత్రమే కాకుండా చాలా అందంగా ఉండేదని సమాచారం. అటుతర్వాత తెలుగులో సినిమాలు లేకపోయే సరికే తమిళ చిత్రసీమకు వెళ్శినటువంటి మన ముద్దుగుమ్మ నమిత అమాంతం ఒక్కసారిగా తన అందాలను పెంచేసి తమిళ తంబిల మనసు దోచుకుంది. దానితో ఇక అక్కడనుండి తన కెరీర్ వెనక్కు చూసుకునే పనిలేకుండా పోయిందని సమాచారం..
కానీ ఎంతాకాలం ఇక అటువంటి సిన్మాల్లో నటించడం నావల్ల కాదు అనుకుందేమోగాని, ఇపుడు హఠాత్తుగా వ్యాయామశాలలో గంటలకొద్దీ తన భారీ అందాలను తగ్గించుకునేందుకు తంటాలు పడుతోందట. అన్నట్లు సెక్సీ శ్రియ నమితకు శరీరం సెక్సీగా ఉండేందుకు మూడు చిట్కాలను చెప్పిందట. అవి ఏంటని అనుకుంటున్నారా యోగా, సైక్లింగ్, స్విమ్మింగ్. యోగా, సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటివి కష్టమైన పనులుతోపాటు జిమ్ రోజూ తప్పకుండా చేస్తే అందాలను ఇట్టే తగ్గించుకోవచ్చుఅని ఇటీవల ఓఇంటర్యూలో కూడా వెళ్శడించిన సంగతి తెలిసిందే. నమిత మాత్రం ఈ మూడు అంశాలతోపాటు మరికొన్ని కష్టమైన అంశాలను కూడా చేర్చి రేయింబవళ్లు తగ్గించుకునేందుకు తెగ కష్టపడుతోందని సమాచారం..


Click it and Unblock the Notifications











