నమిత అందాలకు డంగైన టీవీ ప్రేక్షకులు!
ఒక తమిళ చానెల్ డాన్స్ షోకు సెక్సీ గాళ్ నమిత జడ్జీగా పని చేస్తోంది. ఈ డాన్స్ షో ఫైనల్ ఎపిసోడ్ లో విజేతను ప్రకటించిన తరువాత విజేతతో నమిత డాన్స్ చేయాలని కోరగా నమిత అలా నడుచుకుంటూ డాన్స్ ఫ్లోర్ మీదకు వస్తుండగా చూడాలి ఆమెను. ఆమె వేసుకున్న డ్రస్ ను చూసి షోకు హాజరైన జనాలు నోళ్లు వెల్లబెట్టారు. ఆమె పైనుంచి కింద దాకా కేవలం లాంగ్-టీ షర్ట్ ను ధరించింది.
లాంగ్ టీ-షర్ట్ నమిత తొడలను కనిపించేలా ఉంది. ఆమె కాలు కదిపితే కనిపించని భాగాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఆ డ్రెస్ లో డాన్స్ చేస్తుంటే చూడాలి నమిత అందాలు. టెర్రిఫైయింగ్. టి.ఆర్.పి రేటింగ్స్ నమిత అందాల స్థాయిలో పెరుగుతాయనడంలో సందేహం లేదు. ప్రోగ్రామ్ లో నమితను గెస్ట్ గా పెట్టుకుంది కూడా అందుకేనట.


Click it and Unblock the Notifications











