ఆ డైరక్టర్ కి క్కూడా పవన్ డేట్స్ !?

By Srikanya

గ్యాప్ లేకుండా సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరసలో సినిమాలు ఒప్పుకుంటూ వెళ్ళుతున్నారు. తాజాగా నాన్న దర్శకుడు విజయ్ తో పవన్ ఓ చిత్రం కమిటయ్యాడని ఫిల్మ్ నగర్ టాక్.రీసెంట్ గా నాన్న చిత్రం చూసిన పవన్ వెంటనే దర్శకుడుకి ఫోన్ చేసి అభినందనలు తెలిపాడని, ఆ దర్శకుడుకి డేట్స్ కేటాయించటానికి తనకి అభ్యంతరం లేదన్నట్లు మాట్లాడడని చెప్తున్నారు. ప్రస్తుతం పవన్ చేస్తున్న కాళి చిత్రం పూర్తయ్యాక గబ్బర్ సింగ్ ప్రారంభిస్తారు.

గబ్బర్ సింగ్ తో పాటు సమాంతరంగా మరో చిత్రం చేయాలని పవన్ ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే పవన్ ఈ ప్రపోజల్ పెట్టినట్లు సమాచారం.మరో ప్రక్క వీరూ పోట్ల కూడా పవన్ కి స్టోరీ చెప్పి ఒప్పించుకున్నారు. దాంతో ఇప్పుడు వీరూ ప్రాజెక్టు ముందుకు వస్తుందా లేక విజయ్ సినిమా చేస్తాడా అనేది స్క్రిప్టు వర్క్ పూర్తి చేసి ఎవరు ముందు స్టార్ట్ చేస్తారనే విషయంపై ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. మరో ప్రక్క పవన్ వీటితో పాటు సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో ప్రిన్స్ ఆఫ్ పీస్ చిత్రం పూర్తి చేయాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X