నగ్నంగా నయనతార ఫ్రీ షో
సెక్సీ సింబల్ ఇమేజ్ తెచ్చుకున్న నయనతార పబ్లిక్ స్నానం చెన్నై మరింత వేడిక్కించింది. సూర్య హీరోగా చేస్తున్న అదయవాన్ షూటింగ్ కోసం ఆమె అడయార్ ఏరియాలోని ఓ పోష్ బిల్డింగ్ లో టు పీస్ స్విమ్ సూట్ తో దర్శనమిచ్చింది. అందేగాక షూటింగ్ కోసం అక్కడ స్నానం ప్రారంభించింది. అయితే కెమెరా కన్ను ఒకటే అక్కడ చూస్తుందనుకుంటే..చాలా మంది కళ్ళు కనిపించి కంగారుపడింది. ప్రక్క బిల్డింగ్ పై కెక్కి కొందరు ఆమెనే కన్నార్పకుండా చూడసాగారు.
అది గమనించిన ఆమె సిగ్గుతో నీటిలోకి మరింత వెళ్ళి ముడుచుకుపోయింది. విషయం అర్ధం చేసుకున్న యూనిట్ సభ్యులు ఆ లైవ్ షో చూస్తున్న ప్రేక్షకులను అదిలించారు. కానీ ఒక్కరు కూడా కదలలేదు. అంతేగాత అవి తమ సొంత బిల్డింగ్ లు అని శెలవిచ్చారు. దాంతో ఏం చేయాలో అర్ధం కాని స్ధితిలో ఉన్న వారు ఓ బ్లూ షీట్ తీసుకొచ్చి అంతా కవర్ చేసి షూటింగ్ ఫినిష్ చేసారు.ఈ విషయం గురించి చెప్తూ నయనతార తన జీవితంలో మొదటిసారి అంతలా సిగ్గుపడ్డ క్షణాలవి అని వ్యాఖ్యానించింది. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











