కోటిన్నర తార...నయనతార

దాంతో ఆమె సౌత్ ఇండియాలో హైయిస్ట్ రెమ్యునేడెడ్ హీరోయిన్ గా ఎదిగినట్లయింది. ఈ సినిమా ఒక రొమాంటిక్ కామిడీట. ఇక హీరోగా క్రాంతి అనే కుర్రాడు చేస్తున్నాడు. అతనిది ఇది రెండో సినిమా. అయినా నయనతార ఓ.కె.అందిట. ఈ చిత్రం కోసం నయనతార 60రోజులు బల్క్ గా డేట్స్ కేటాయించింది. కాకపోతే బయిటవారికి లింగుస్వామి చెప్పిన స్టోరీ లైను అధ్బుతంగా ఉందని ఒప్పుకున్నాని చెప్తోంది. ఈ చిత్రానికి సంగీతం యువన్ శంకర్ రాజా సమకూరుస్తున్నారు. ఆగస్టు రెండో వారంలో షూటింగు ప్రారంభమవుతుంది.


Click it and Unblock the Notifications











