ఇలానే తిరుగుతాం.. బోర్ కొడితే అలాంటి నిర్ణయం తీసుకుంటాం: నయనతార బాయ్ ఫ్రెండ్

సౌత్ సినిమా ఇండస్ట్రీలో నయనతార ఒక స్టార్ హీరోయిన్ గా సేఫ్ జోన్ లో చక్రం తిప్పుతోంది. తనకు తానే పోటీ అనేలా మిగతా హీరోయిన్స్ ని ఒక విధంగా డామినేట్ చేస్తోందనే కామెంట్స్ వస్తున్నాయి. తనపై ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఆమె కనీసం తిరిగి కూడా చూడదని అందరికి తెలిసిన విషయమే. ఇక ఆమె పెళ్లిపై అనేక రకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఆమె బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ పెళ్లిపై ఎవరు ఊహించని విధంగా కామెంట్ చేశారు.

 భిన్నమైన.. బాయ్ ఫ్రెండ్

భిన్నమైన.. బాయ్ ఫ్రెండ్

సాధారణంగా నయనతార మీడియాకు దూరంగానే ఉంటుందని అందరికి తెలిసిందే. ఇక సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ ఈవెంట్స్ లలో కూడా ఆమె పాల్గొనదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఆమె ప్రస్తుత ప్రియుడు విగ్నేష్ మాత్రం అందుకు కాస్త భిన్నంగా ఉంటాడు. రూమర్స్ గురించి పెద్దగా పట్టించుకోడు గాని నయనతారతో ఉన్న రిలేషన్ పై మాత్రం ప్రతి ఇంటర్వ్యూలో స్పందిస్తూనే ఉంటాడు.

 త్వరలోనే పెళ్లి అంటూ..

త్వరలోనే పెళ్లి అంటూ..

ఇక రీసెంట్ గా పెళ్లిపై కాస్త ఎక్కువ ప్రశ్నలు ఎదురవ్వడంతో విగ్నేష్ స్పందించక తప్పలేదు. నయనతార విగ్నేష్ శివన్ ఒక పురాతనమైన గుడిలో పెళ్లి చేసుకోబోతున్నారని నయనతార తన సన్నిహితుల సహాయంతో పెళ్లికి ముందే ఒక భారీ హోమం చేయబోతున్నట్లు టాక్ వచ్చింది. ఆ విషయాలపై వారిద్దరు ఇంతవరకు స్పందించలేదు.

డేటింగ్ బోర్ కోడితేనే..

డేటింగ్ బోర్ కోడితేనే..

కానీ పెళ్లిపై విగ్నేష్ ఈ విధంగా వివరణ ఇచ్చారు. ఆ దర్శకుడు మాట్లాడుతూ.. మేమిద్దరం మా పనులతో చాలా బిజీగా ఉన్నాం. నేను నా డైరెక్షన్ వర్క్ తో బిజీగా ఉంటే నయన్ హీరోయిన్ గా తీరిక లేకుండా కష్టపడుతోంది. ఇంకా మేము చాలా సాదించాల్సి ఉంది. ఓకవేళ డేటింగ్ బోర్ కోడితేనే పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం తీసుకుంటాం. అంతవరకు ఇలానే ఉంటామని విగ్నేష్ వివరణ ఇచ్చారు.

Recommended Video

కరోనా రూమర్స్ ని వెరైటీ గా ఖండించిన Nayanthara , Vignesh Shivan
పెళ్లి గురించి ఆలోచించడం లేదా..?

పెళ్లి గురించి ఆలోచించడం లేదా..?

విగ్నేష్ ఇచ్చిన క్లారిటీతో ప్రస్తుతం వారు పెళ్లి గురించి అంతగా ఆలోచించడం లేదనే తెలుస్తోంది. గతంలో నయన్.. శింబు, ప్రభుదేవాను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్న చివరి నిమిషంలో విడిపోయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు విగ్నేష్ శివన్ ని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నయన్ రెడీ అవుతున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X