'నేనే అంబానీ' అంటూ తిరిగే వాడితో నయనతార...
నయనతార, ఆర్య (వరుడు విలన్)కాంబినేషన్ లో త్వరలో నేనే అంబానీ అనే చిత్రం విడుదలకానుంది. తమిళంలో రూపొంది త్వరలో రిలీజ్ కానున్న బాస్ ఎన్ గిర భాస్కరన్ అనే చిత్రం డబ్బింగ్ వెర్షన్ ఇది. ఈ చిత్రాన్ని కె.ఎస్.శ్రీనివాసన్ అనే నిర్మాత ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఆడియో నిన్న సాయింత్రం(సెప్టెంబర్ 7,2010) ప్రసాద్ ల్యాబ్స్ హైదరాబాద్ లో జరిగింది. ఈ చిత్రం హీరో ఆర్య...చెన్నై నుంచి వచ్చి ఈ ఆడియో పంక్షన్ కి అటెండయ్యారు. ఎమ్.రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి యవన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
More from Filmibeat
నయనతార ఆర్య వరుడు బాస్ ఎన్ గిర భాస్కరన్ యవన్ శంకర్ రాజా నేనే అంబానీ nayantara adurs nene ambani arya varudu yavan shankar raja


Click it and Unblock the Notifications











