ప్రభుదేవా కోసమే నయనతార ఆత్మహత్యాయత్నం
నయన్, ప్రభుదేవాల ప్రేమాయణం అందరికి తెలిసిందే..ప్రభుదేవా ప్రేమ కోసం మతం కూడా మార్చుకున్న నయనతార..ప్రభుదేవా..తనకు దక్కడని వార్తలు రావడంతో ఆత్మహత్యాయత్నం చేసిందని వార్తలు వస్తున్నాయి..అయితే ఎక్కడా అధికారంగా ఈ వార్తలు బయటకు రాకపోవడం విశేషం. గత కొంతకాలంగా నయనతారతో ప్రభుదేవా..తిరగడం ఇష్టపడని అతని భార్య రామ్ లత్ ఎక్కడ అవకాశం దొరుకుతుందా? నయన్ ని బజారుకి లాగుదామా అని వేచి చూస్తున్న విషయం తెలిసిందే రీసెంట్ గా జరిగిన ఓ ఫంక్షన్ లో వీరిద్దరూ ఎదురు పడటం ఆ ఫంక్షన్ లో ప్రభుదేవా భార్య ..నయనతారని క్లాస్ పీకడం చకచకా జరిగిపోయాయి. క్లాస్ పీకినండుకు కూడా బాధపడని నయన్..నా భర్త నీకు మాత్రం దక్కనివ్వనని ఆమె పలికిన మాటలకే ఆత్మహత్యాయత్నం చేసిందని ప్రస్తుతం ప్రాణాపాయం నుండి ఆమె బయటపడిందని మాత్రం వార్తలు వస్తున్నాయి..
ఈ విషయం అటుంచితే నయనతార, ప్రభుదేవా త్వరలోనే పెళ్లి పీటలెక్క బోతున్నారనే మరో విశేషం. వీరిద్దరు అక్టోబర్ లో పెళ్లి చేసుకోబోతున్నట్లు తమిథ పరిశ్రమలో కథనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికి తమిళ నాట జరిగే పబ్లిక్ ఫంక్షన్లలోనూ చెట్టా పట్టాలేసుకుని కనిపిస్తున్న ఈ జంట తమ పెళ్లిని భారీగా అందర్నీ పిలిచి మరీ చేసుకోవాలని భావిస్తున్నారట. ఇదే విషయాన్ని తమిళంలోని ఓ ప్రముఖ ఛానల్ కూడా చెప్పడంతో నయనని ప్రశ్నిస్తే మౌనంగా వెళ్లిపోయింది అంటే మౌనం అర్థంగీకారమే కదా? అని గాసిపర్ల విశ్లేషణ.
అక్టోబర్ నాటికి నయనతార తను సైన్ చేసిన చిత్రాలు మొత్తం పూర్తి చేసుకుని గృహిణిగా మారుతుందని..అనంతరం ఏం చేయాలో ప్రభుదేవా డిసైడ్ చేస్తాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











