నార్మల్ లైఫ్ కి దూరంగా నయనతార!

సెల్ సిగ్నల్స్ లాగవుట. దాంతో ఆమెకు ప్రపంచానికి సంభంధాలు తెగిపోయినట్లైందిట.ఓ ప్రక్క ఆమె నటించిన సెల్యూట్ రిలీజైంది.ఏం టాక్ తెచ్చుకుందో అని టెన్స్ తో ఉందిట.అక్కడ షూటింగ్ చాలా ప్రశాంతంగా,కూల్ గా జర్గుతున్నా ఈ టెన్స్ ఆమెను పనిపై దృష్టి పెట్టనివ్వటంలేదట. దాంతో ఆమె అక్కడనుంచి దాదాపు 40 కిలో మీటర్లు ప్రయాణం చేసి నెట్ ఓపెన్ చేసుకుని,రివ్యూలు చూసుకుని ,అలాగే తన వాళ్ళతో మాట్లాడుకుని హ్యాఫీ ఫీలయిందిట.


Click it and Unblock the Notifications











