టీవిలో రంకెలేసిన నయనతార

దానికి నయన చాలా కోపంగా అశ్లీలతకు,అందంగా చూపటానికి తేడా ముందు ఏంకర్ తెలుసుకుంటే మంచిదని రిటార్ట్ ఇచ్చింది.అంతేకాక తనకు భగవంతుడు అందమైన రూపం ఇచ్చాడని దాన్నే ప్రదర్శిస్తున్నానని చెప్పుకొచ్చింది. కాస్సేపటికి ఆ ఏంకర్ మరో అడుగు ముందుకేసి ఈ మళయాళి బ్యూటికి షకీలా కి పెద్ద తేడా లేదని మళ్ళీ కామెంట్ చేసింది. ఇక ఈ కామెంట్ తో ఒళ్ళు పై తెలియని కోపంతో తాను షూటింగ్ లో ఉన్నాననే సంగతి కూడా మరిచిపోయిన నయనతార ఆ ఏంకర్ పై భారీ స్ధాయిలో విరుచుకు పడింది.
తానెప్పుడూ షకీలా లా డబ్బు కోసం ఒళ్ళు అమ్ముకునే స్ధితికి రాలేదని,అంతలా అసభ్య సన్నివేశాలు చేయలేదని,చెయ్యబోనని ఆమెతో పోల్చవద్దని రుసరుస స్టూడియో నుండి వెళ్ళిపోయింది.ఇక ఈ ఇంటర్వూ ఈ వారం టెలీ కాస్ట్ అవుతుంది. అయితే నయనతార మేనేజర్ టెలీకాస్ట్ చేయద్దని అంటున్నాడని సమాచారం. అలాగే ఆ ఏంకర్ ఎవరు తనని అంతలా అడగటానికి కారణమేమిటని నయన ఆగిన్ నిర్మాతలపై కోపాన్ని వెళ్ళగక్కింది.


Click it and Unblock the Notifications











