నయనతార తులాభారం

By Staff

Nayantara
సెక్సీ నయనతార తాజాగా కేరళ అలప్పి దగ్గరలో గల చెట్టి కుళంగరా దేవి ఆలయంలో తులాభారం సమర్పించుకుంది. తన బరువుకు తగిన అరటిగెలలను అమ్మవారికి సమర్పించుకుంది. అంతేగాక ఆ రోజంగా అక్కడే అన్నపానియాలు తీసుకుని గడిపింది. ఆ రోజు(మార్చి పదమూడు)శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు దేవాలయానికి వచ్చి ఈ పూజలన్నీ చేసింది. ఈమె ప్రస్తుతం కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఆదావన్ అనే చిత్రంలో సూర్య సరసన చేస్తోంది. ఆ షూటింగ్ బ్రేక్ చేసుకుని ఇక్కడకి వచ్చింది.

ఆ తులాబారం చేస్తే శనిదోషం తగ్గి సకల శుభాల కలుగుతాయని ప్రతీతి. ఈ మధ్యన వరస ప్లాపులతో అల్లాడుతున్న ఆమెకు ఆ పూజ సత్పలితాలిస్తుందని భావిస్తోంది. ఇక ఈ తులాభారం ఆమెకు కొత్త కాదట. అయితే ఇంతకుముందు దానికీ ఇప్పటికీ బరువు తగ్గిందని సమాచారం. ఇక ఈ విషయమై అక్కడి లోకల్ మీడియాతో నయనతార మాట్లాడుతూ నాకు దేవుడంటే మహా భక్తి..రెగ్యలర్ గా కేరళలో గుళ్ళకెళ్తూంటాను. ఇక్కడ రెండో సారి ఈ గుడికి రావటం జరిగింది. ఈ తులాభారం భగవంతుడుకి నేను అన్నీ ఇచ్చినందుకు ధాంక్స్ చెప్పుకోవటం లాంటిది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X