నయనతారా ఎందుకీ నాటకం?

అంతే గాక తనపై రూమర్స్ క్రియేట్ చేసుకుని ఎప్పటికప్పుడు వార్తల్లో నిలబడాలనే తాపత్రయం కూడా నయనలో ఈ మద్య పెరిగిందని వారు పేర్కొంటున్నారు. ఏదైమైనా 2008 ఆమెకు తీరని నిరాశను,నష్టాన్నే కలిగించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదలైన కథానాయుకుడు,సెల్యూట్ దెబ్బతినటం,లింగు స్వామి లాంటి మెగా డైరక్టర్ తన సినిమాల్లోంచి తీసేయటం,నిర్మాతల మండలి రెడ్ కార్డ్ ఇష్యూ చేయటం వంటివి ఆమెను ప్రక్కదారి పట్టిస్తున్నాయి. ప్రస్తుతం నయనతార తెలుగులో ఎన్టీఆర్ ప్రక్కన వినాయిక్ సినిమాలో చేస్తోంది.ఏదైమైనా ఇటువంటి డ్రామాలు ఫలించవని..టెన్షన్ పడకుండా కెరీర్ మీద కాన్సర్ టేట్ చేస్తే మళ్ళి నిలదొక్కకోవటం కష్టం కాదని అబిమానులు సలహా ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications











