తెలుగు సినిమాలకు నయనతార గుడ్ బై?

ప్రస్తుతం తమిళంలో నెంబర్ వన్ స్ధానంలో ఉన్న నయనతార పారితోషికం కొంచెం తక్కువైనా తమిళంపైనే దృష్టి కేంద్రీకరించాలనుకుంటోందట. అసిన్ హిందీలోకి వెళ్ళిపోవడం, త్రిష, శ్రియ తెలుగులో సెటిల్ కావడంతో నయనతార తన పదిలమైన స్ధానం తమిళనాడేనని భావిస్తోంది. రజనీకాంత్ సినిమా "కుశేలన్ " సహా ఐదు పెద్ద సినిమాల్లో నటించడానికి ఆమె ఒప్పందం కుదుర్చుకుంది.


Click it and Unblock the Notifications











