twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు సినిమాలకు నయనతార గుడ్ బై?

    By Staff
    |

    Nayantara
    నయనతార తెలుగు సినిమాలకు ఈ ఏడాది చివరి వరకు గుడ్ బై చెప్పినట్టేనని భావించవచ్చు. ఈ సంవత్సరంలో ఆమె ఇంత వరకు ఏ తెలుగు సినిమా అంగీకరించలేదు.

    ప్రస్తుతం తమిళంలో నెంబర్ వన్ స్ధానంలో ఉన్న నయనతార పారితోషికం కొంచెం తక్కువైనా తమిళంపైనే దృష్టి కేంద్రీకరించాలనుకుంటోందట. అసిన్ హిందీలోకి వెళ్ళిపోవడం, త్రిష, శ్రియ తెలుగులో సెటిల్ కావడంతో నయనతార తన పదిలమైన స్ధానం తమిళనాడేనని భావిస్తోంది. రజనీకాంత్ సినిమా "కుశేలన్ " సహా ఐదు పెద్ద సినిమాల్లో నటించడానికి ఆమె ఒప్పందం కుదుర్చుకుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X