బిల్లా బికినీ నయన!?!?
నయనతార ఇపుడు హాట్ ఆఫ్ ద డే అయింది. అజిత్ హీరోగా తమిళంలో రూపొందిన బిల్లా-2007 సినిమాలో నయనతార బికినీలో కనిపించిందనే విషయం సినిమా షూటింగ్ జరుగుతున్నపుడే తెలుసు. అయితే గురువారం ఆమె బికినీ స్టిల్స్, వీడియోలు(యూ ట్యూబ్)ఇంటర్నెట్ లో కనిపిస్తుండే సరికి నయన హాట్ టాపిక్ అయింది. వీడియోలో నయనతార వయ్యారంగా స్విమ్మింగ్ ఫూల్ లో నడుస్తూ వెళుతుంది. అయితే ఇది తులసి సినిమాలో వేసుకున్న డ్రెస్ ల మాదిరిగానే ఉంది. తులసి సినిమా చూసిన వారు పెదవి విరుస్తున్నారు.


Click it and Unblock the Notifications











