'మల్లిక ఐ లవ్యూ'
రాజు సుందరం దర్శకత్వంలో, నిర్మాత వాగిచర్ల మురళీకృష్ణ కాంబినేషన్ లో అజిత్ కథానాయకుడుగా, నయనతార కథానాయికగా నటించిన చిత్రం 'మల్లిక ఐ లవ్యూ". ఈ సినిమాలో నయతార ఉపాధ్యాయురాలిగా నటించింది. ఈ సినిమా అనువాద కార్యక్రమాలు పూర్తిచేసుకొంటున్నాయి. త్వరలో ఆడియోను, నెలాఖరుకు సినిమాను విడుదల చేమడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత పేర్కొన్నారు.
ఈ సినిమా ఒక కుటుంబ కథా చిత్రమని, "కన్నబిడ్డల్ని ఉన్నత స్థితిలో చూడాలని ఆరాటపడ్డ ఓ తండ్రి ఒక సందర్భంలో తప్పు చేస్తాడు. అది తెలుసుకున్న కొడుకులు, ఆయన్ని అస్యహించుకోవడం మొదలుపెడుతారు. ఆయన సంపాదించిన ఆస్తిలో పైసా కూడా తీసుకోరు. ఆ తర్వాత ఏమైంది? ఆ తండ్రి పడ్డ వేదనేంటి అనే ముఖ్యాంశం ఈ సినిమాలో ఇమిడి ఉంది. సుమన్, జయరామ్, సుహాసిని, దేవన్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు సంగీతాన్ని శంకర్ రాజా అందించారు.
raju sundaram vagicherla muralikrishna ajit nayantara teacher shankar raja suman jaya ram suhasini రాజు సుందరం వాగిచర్ల మురళీకృష్ణ అజిత్ నయనతార శంకర్ రాజా సుమన్ జయరామ్ సుహాసిని దేవన్


Click it and Unblock the Notifications