బికినీ వార్తపై భగ్గుమన్న నయనతార (బికినీ చిత్రాలు)

By Bojja Kumar

చెన్నయ్ : సౌతిండియా హాట్ హీరోయిన్ నయనతార 2007లో అజిత్ హీరోగా విడుదలైన తమిళ చిత్రం బిల్లాలో బ్లాక్ బికినీ తొడిగి హాట్ హాట్‌గా కనిపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నయనతార బికినీలో కనిపించ లేదు. తన ఇమేజ్ డామేజ్ అవుతుందనే సాకుతో...బికినీకి బైబై చెప్పిందీ కేరళ కుట్టి.

ప్రభుదేవాతో ప్రేమ పెటాకులు అయిన తర్వాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన నయనతార.....తెలుగు, తమిళంలో పలు సినిమాలతో బిజీ అయిపోయింది. తమిళ హీరో అజిత్‌తో కూడా 'వాలాయ్' అనే సినిమాకు కమిట్ అయింది. ఈ చిత్రంలో మరోసారి అజిత్‌తో కలిసి బికినీలో నయనతార రొమాన్స్ చేయనుందనే వార్తలు గుప్పుమన్నాయి.

 బికినీ వార్తపై భగ్గుమన్న నయనతార (బికినీ చిత్రాలు)

ఇంతకు ముందు కూడా నయనతారపై ఇలాంటి బికినీ వార్తల ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఆమె తెలుగులో నాగార్జునతో చేస్తున్న చిత్రంలో బికినీ వేస్తుందనే గాసిప్స్ వినిపించాయి.

 బికినీ వార్తపై భగ్గుమన్న నయనతార (బికినీ చిత్రాలు)

ఏది ఏమైతేనేం....ఆ వార్తలన్నీ అవాస్తవమని, నేను బికినీ వేయడం లేదని ఓపెన్ గా చెప్పేసింది నయన.

 బికినీ వార్తపై భగ్గుమన్న నయనతార (బికినీ చిత్రాలు)

తనకు బికినీ ధరించి చేసే గ్లామరస్ పాత్రలపై ఇప్పుడు ఆసక్తి లేదని తన మనసులోని మాటలను బయట పెట్టింది.

 బికినీ వార్తపై భగ్గుమన్న నయనతార (బికినీ చిత్రాలు)

ఇటీవలే క్రిస్ మస్ వేడుకల కోసం షూటింగులు బ్రేక్ తీసుకున్న నయన....ఇటీవల మళ్లీ వాలాయ్ షూటింగులో జాయిన్ అయింది.

 బికినీ వార్తపై భగ్గుమన్న నయనతార (బికినీ చిత్రాలు)

ఈ సంవత్సరం నయనతార తెలుగు, తమిళంలో నటించిన నాలుగు చిత్రాలు విడుదల కానున్నాయి.

అయితే...ఆ వార్తలన్నీ అవాస్తవం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది నయన. నేను మళ్లీ బికినీ వేయడం లేదని ఖరాకండిగా చెప్పేసింది. నేను ఆ సినిమాలో చేస్తున్న పాత్ర గ్లామరస్ గా ఉండదు, అలాంటప్పుడు బికినీ వేయడానికి అవకాశమే లేదు, కొందరు మీడియా వారు కావాలనే ఇలాంటి పుకార్లను ప్రచారం చేస్తున్నారంటూ మండి పడుతోంది నయన.

గతంలో నయనతార అనిత్ లో కలిసి నటించిన తమిళ చిత్రం బిల్లాలో బికినీ దరించింది. ఈ చిత్రానికి విష్ణువర్ధన్ దర్శకత్వం వహించారు. ఆ చిత్రంలో నయనతార హాట్ బికీనీ ఫోటోలపై ఓ లుక్కేద్దాం...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X