నయనతార కొత్త భాయ్ ప్రెండ్

By Staff

నయనతార మరోసారి ప్రేమలో పడిందనే వార్త తమిళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది. ఆమె మాజీ లవర్ శింబు పెద్దగా పట్టించుకోకున్నా చాలామంది ఈ టాపిక్ పై కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరా అదృష్టవంతుడు అంటే ప్రభుదేవా. విల్లు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆ ఎటాచ్ మెంట్ ఏర్పడిందని సమాచారచం. అయితే అప్పుడు పెద్దగా పట్టించుకోని నయనతార తర్వాత ఇంతకాలానికి ఆయనకు ఫోన్స్ చేయటం, అయని వర్క్ ని మెచ్చుకోవటం చేసి మచ్చిక చేసుకోవాలని చూస్తోంది.

ఇక నయనతార వంటి సుందరి పిలిచాక ఎవరైనా ఆగుతారా..అట్లానే ఆయన కూడా ప్రొసీడ్ అవుతున్నారని తమిళ పత్రికల కథనం. ఇద్దరూ మొన్నా మధ్య ఓ హోటల్ లో డిన్నర్ తీసుకున్నారని ఫొటోలు సైతం ప్రచురించారు. అయితే నయనతార గురించి తెలిసి ఉన్న వారు మాత్రం ఇది ఆమె ఆడుతున్న లవ్ డ్రామా గా కొట్టిపాడేస్తున్నారు. ఇంతకు ముందు కెమెరామెన్ నిరవ్ షాకి, శింబుకి ఇలానే ఊరించి ట్విస్ట్ ఇచ్చింది. అయితే తన ప్రస్తుత పరిస్ధితి బాగోలేదు కాబట్టి ఈ లవ్ డ్రామా కి తెరతీసిందని కొందరంటున్నారు. అందులోనూ ప్రభుదేవా చేతిలో ఎప్పుడూ పెద్ద సినిమాలు ఉంటాయి కాబట్టి తనను రికెమెండ్ చేస్తాడని అలా చేస్తోందంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X