ప్రకాష్ రాజ్ బాటలోనే నడుద్దామంటూ నయనతార పట్టు

By Srikanya

రీసెంట్ గా ప్రకాష్ రాజ్ తన మొదటి భార్య లలితకు విడాకులు ఇచ్చి..బాలీవుడ్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మని వివాహమాడిన సంగతి తెలిసిందే. ఈ వివాహం ఇచ్చిన ప్రేరణతో నయనతార, ప్రభుదేవా జంట కూడా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయంలో నయనతార పట్టు బట్టి ప్రభుదేవాని ఒప్పిస్తోందని చెప్తున్నారు. ప్రకాష్ రాజ్ రెండవ వివాహానికి పరిశ్రమనుంచి మంచి ఏ అభ్యంతరం లేకపోవటంతో ప్రభుదేవా ధైర్యం చేసి తాను విడాకులు తీసుకుని నయనతార మొళ్ళో మూడు ముళ్ళూ వేయాలని డిసైడ్ అయ్యాడు. ఇక ఈ వివాహం డిసెంబర్ లో జరిగే అవకాశం ఉందని తమిళ సినీ వర్గాలు అంటున్నాయి. ఇక నయనతార తాజాగా ఓ తెలుగులో పెద్ద హీరో ప్రక్కన ఛాన్స్ వచ్చినా చేయనని చెప్పటం, కొత్తగా సినిమాలు కమిట్ కాకపోవటం ఈ వార్తలకు ఆధారాన్ని ఇస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X