నయనతార- ప్రభుదేవాల పెళ్ళి త్వరలో....!?

By Sindhu

ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు ప్రభుదేవా, అందాల భామ నయనతారల ప్రేమకు ఇరువైపుల తల్లిదండ్రులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని విశ్వసనీయంగా సమాచారం. వీరిందరికి వివాహం జనవరి 2010లో జరుగుతుందని చెబుతున్నారు. ఇటీవల ప్రభుదేవా భార్య రమలత నయనతారపై త్రీవస్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. తన భర్తకు వలలో వేసుకున్న నయనతార తన ఎదుల కనిపిస్నే చెంపచెళ్లుమనిపిస్తానని మీడియా సమావేశంలో హెచ్చరించారు. రమలత్ బెదిరింపుతో ప్రభుదేవా, నయనతార కాస్త దూరమయ్యారు.

ఈ మద్య హైదరాబాద్ లో జరిగిన సినీ అవార్డుల ఉత్సవంలో నయనతార, ప్రభుదేవా ఇద్దరూ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఇరువురూ పరస్పరం నవ్వులు గడిపారు. నయనతార వేలిలో కొత్త ఉంగరం కనిపించింది. ఆ ఉంగరాన్ని ప్రభు ఆమెకు గిప్ట్ గా చెయించారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుదేవా తన సతీమణితో రమలత్ రాజీ ప్రయత్నాలు సాగిస్తున్నారని తెలిసింది. నయనతారను తాను పెళ్లి చేసుకున్నా, రమలత్ కు ఎలాంటి లోటు రానివ్వనని, ఆమెకు ఆస్తిపాస్తులు రాసిస్తానని ప్రభుదేవా తల్లిదండ్రులు ఇరువురి ప్రేమవివాహానికి పచ్చజెండా ఊపేశారని కోలీవుడ్ అంతటా పుకార్లు వ్యాపిస్తున్నాయి. ప్రభుదేవా కుమారుడు కేన్సర్ వ్యాదితో చనిపోయి యేడాది ముగిసిన తర్వాతే ఇంటిలో శుభకార్యం జరిగితే బాగుంటుందని కుటుంబీకులు చెప్పటంతో, నయనతారను ఆయన జనవరిలో పెళ్లి చేసుకుంటారని తెలిసింది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X