నయనతార స్ట్రిక్ట్ గా దానికి నో చెప్తోంది...
రీసెంట్ గా ఓ తమిళ పత్రికకి ఇచ్చిన ఇంటర్వూలో నయనతార మాట్లాడుతూ...ఎన్ని కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చినా ఏ బ్రాండ్ కీ అంబాసిడర్ గా చెయ్యను. నేను ఓ బ్రాండ్ కి అంబాసిడర్ గా చేస్తే నా అభిమానులు నేను నిజంగా ఆ బ్రాండ్ ని వాడుతున్నాను...ఇష్టపడుతున్నాను అనుకునే ప్రమాదం ఉంది. వారిని మోసం చేయటం ఇష్టం లేదు. అందుకనే ఇప్పటివరకూ నేను ఓ యాడ్ ఫిల్మ్ లోనూ నటించలేదు..భవిష్యత్ లోనూ ఆ పనిచేయను అని ఖచ్చితంగా చెప్పింది. ఉద్దేశ్యం మంచిదే..మన తెలుగు హీరోలు కూడా ఆమెను ఫాలో అయితే బెటర్ అనిపిస్తోంది కదా.


Click it and Unblock the Notifications











