నయనతార..బెడ్ రూం..బాత్రూం

దాంతో వారు వెంటనే..లింగుస్వామితో గొడవ జరిగాక మీ మీద బ్యాన్ పెట్టారు కదా..ఎలా ఫీలయ్యారు అని అడిగారు. మరొకరు మిమ్మల్ని బ్యాన్ నుంచి తప్పించిన నిర్మాత గురించి రకరకాల కామెంట్స్ వినపడుతున్నాయి..మీరేమంటారు..అని ఆపకుండా ప్రశ్నలు వర్షం కురిపించారు. అప్పుడామె బిక్కమొహం వేసిందని అక్కడ పత్రికలు రాసుకొచ్చాయి. వెంటనే ఆమె పర్శనల్ సెకట్రీ కమ్ మేనేజర్ కల్పించుకుని మేడం గారు...మీరు ఆమె చేస్తున్న సినిమాలు గురించి అడగమంటున్నారని చెప్పేడని సమాచారం. నయనతార ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన వి.వి.వినాయిక్ చిత్రంలో చేస్తోంది. అలాగే బోయపాటి శీను సినిమాకు కమిటయ్యింది. అదీ సంగతి...


Click it and Unblock the Notifications











