కోర్టుకు డుమ్మా కొట్టిన నయనతార, ప్రభుదేవా!
నయనతారను అతి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రభుదేవా ఇటీవల ప్రకటించిన విషయం మీకు తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రభుదేవా మొదటి భార్య రామ్ లత్ ఫ్యామిలీ కోర్టులోలో పిటీషన్ దాఖలు చేశారు. దీపిపై విచారించిన కోర్టు 19వ తేదీన (మంగళవారం) ప్రభుదేవాతో పాటు నయనతారను కోర్టుకు హాజరుకావాలంటూ నోటీసులను పంపింది. అయితే ఆ నోటీసులు ప్రభుదేవా, నయనతారలకు అందలేదని నిన్న (19.10.2010) ఈ ప్రేమజంట న్యాయవాదులు కోర్టులో తెలిపారు. దీంతో న్యాయమూర్తి ఈ నెల 23వ తేదీన తప్పనిసరిగా నయనతార, ప్రభుదేవాలు కోర్టుకు హాజరుకావాలని ఆదేశించారు.
నయనతార ప్రభుదేవా రామ్ లత్ చెన్నై సింహా బాలకృష్ణ nayantara prabhu deva ramlath chennai simha balakrishna


Click it and Unblock the Notifications