నయనతార రేటు నిముషానికి రెండు కోట్లు

By Srikanya

నయనతారకి నిముషానికి రెండు కోట్లు చొప్పున ఇస్తామంటూ ఓ ఆఫర్ వచ్చింది. అయితే ఆ ఆఫర్ ని ఆమె రిజెక్టు చేయటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆమెకు వచ్చిన ఆ ఆఫర్ సినిమాల్లో కాదు. ఓ యాడ్ లో నటించమని. యాడ్స్ కి మొదటినుంచీ వ్యతిరేకంగా ఉన్న నయనతార ఇలా రిజెక్టు చేయటం వింత కాకపోయినా ఈ రేంజిలో రేటు ఆఫర్ చేసినా ఒప్పుకోకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోందంటున్నారు. తనకు వాణిజ్యప్రకటనల్లో నటించడం ఇష్టం లేకపోవడమే రిజెక్టు చేయటానికి ప్రధాన కారణమని నయన తన సన్నిహితులతో చెప్పుకొచ్చారని వినికిడి. ఇక అదుర్స్, సింహా చిత్రాలతో మళ్ళీ వెలుగులోకి వచ్చిన నయనతార తాజాగా తమిళంలో 'బాస్‌ ఎన్‌గిరా భాస్కరన్‌', మలయాళంలో 'ఎలక్ట్రా' చిత్రంతో పాటు కన్నడంలో ఉపేంద్ర సరసన నయన సినిమాలు చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X