ఆ హీరోపైనే నయనతార మోజు

వారు చెప్పే దాని ప్రకారం...సల్మాన్ గురించి చెబుతూ...సల్మాన్ ..తనపై మనసు పడిన మగువలను మోజు తీర్చుకుని వదిలేసే రకం కాదు.. బాలీవుడ్‌లో తనకున్న పలుకుబడినంతట్నీ వెచ్చించి తన ప్రియురాండ్రకు స్టార్‌డమ్ కట్టబెట్టడంలో పేరెన్నికగన్న హీరో అతను! ఈ సంగతిని ఎన్నో సార్లు రుజువయ్యింది. అందుకేనమే నయనతార కూడా సల్మాన్ ని పాట పాడుతోంది. అయితే ఇదంతా అక్కడ మరో మళయాళి ముద్దుగుమ్మ అసిన్ లండన్ డ్రీమ్స్ పేరుతో చేరి అతనికి దగ్గరవటం వల్లే నని తెలుస్తోంది.
అందులోనూ గజనీ విజయం ఎంతోమంది సౌత్ హీరోయిన్స్ కి బాలీవుడ్ కి తరలి వెళ్ళిపోవాలనే ఊపు ఇస్తోంది.అందులోనూ ఈ మధ్య తమిళంలో ఆమెపై రెడ్ కార్డ్ ఇష్యూ చేయటంతో మరో చోట ఆమె ఫ్రభ వెలిగించాలని ప్రయత్నాలు చేస్తోంది. అదే బాలీవుడ్ లో అయితే డబ్బుకి డబ్బు,అంతర్జాతీయంగా పేరు వస్తుందని భావిస్తోంది.


Click it and Unblock the Notifications











