»   » ఓ స్టార్ హీరోయిన్ దర్శకుడితో పార్ట్ టైమ్ రొమాన్స్....

ఓ స్టార్ హీరోయిన్ దర్శకుడితో పార్ట్ టైమ్ రొమాన్స్....

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రభుదేవాతో హాట్ హాట్ అఫైర్ సాగిస్తూ అతడిని పెళ్లి వరకు లాక్కెళుతున్న నయనతారకి సంబంధించిన కొన్ని నీచమైన నిజాలను తమిళ పత్రిక వెలికి తీసింది. సినిమాల్లోకి రాకముందు షాజీకైలాస్ అనే దర్శకుడితో నయనతార చాలా కాలం సహజీవనం చేసిందట. హీరోయిన్ అయ్యాక శింబుతో నడిపిన వ్యవహారం గురించి తెలిసిందే. అతడితో విడిపోయాక శింబుని కవ్వించడానికి అతని శత్రువైన ధనుష్ తో కావాలని నటించి అతడితో చాలా రోజుల పాటు అఫైర్ నడిపిందట. విషయం తెలుసుకున్న రజనీకాంత్ గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి ధనుష్ ని వదిలేసి వెంటనే ప్రభుదేవాని తగులుకుంది. ప్రభుదేవాకి కూడా ప్లేబాయ్ గా చాలా చెడ్డ పేరుంది. గతంలో హీరోయిన్లతో అతను పార్ట్ టైమ్ రొమనా్స్ సాగించేవాడు. అతడిని పూర్తిగా బుట్టలో పడేసిన నయనతార ఇక్కడితో తన దండయాత్రని ముగించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటోంది.

అయితే ప్రభుదేవా భార్య రామలత్ అడ్డుపడేసరికి నయనతార లవ్ స్టోరీ రసకందాయంలో పడింది. రామలత్ కి మూడుకోట్ల ఆస్తితో పాటు నెలకి మూడు లక్షల భరణం ఇవ్వడానికి కూడా ప్రభుదేవా సిద్దపడినా అందుకామె ససేమిరా అంటోంది. దీంతో ఇప్పుడు బాల్ కోర్టులోకెళ్లిండి. ఇప్పుడు ప్రభుదేవాని ఎటువైపుకి తన్నేదీ కోర్టు నిర్ణయిస్తుంది. అయితే నయనతారకి సంబంధించిన ఈ నీచమైన నిజాలు తెలిశాక కూడా ప్రభుదేవా ఆమె గతాన్ని పట్టించుకోకుండా వదిలేస్తాడో లేక ఆమెనే వదిలేస్తాడో వేచి చూడాల్సిందే...

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu