నయనతారకు దిమ్మదిరిగింది!
ప్రపంచంలో మిగతా సినిమా రంగాలో లేని ఒక ప్రత్యేకత మన భారతీయ సినిమాలలో ఉంది. అదే పాట. అయితే మిగతా దేశాలలో ఒక వేళ ఒకటి అరా పాటలు ఉన్నా అది ఒక వేదిక మీద పూర్తి అయిపోతుంది. కానీ మన సినిమాల్లో పాటలు ముఖ్యంగా ప్రేమ పాటలు ఇక్కడ మొదలై విదేశాల్లో అంతం అవుతాయి. ఈ పాటల చిత్రీకరణకు మన నాయకా నాయికలు విదేశాల్లో షూటింగ్ కి హాజరవుతారు.
అలా ఈ మధ్య ఒక సినిమా షూటింగ్ లో నయన తార డాన్స్ చూసి ఒక ఫారినర్ మీరు ప్రెగ్నంటా అని అడిగిందట. దీంతో దిమ్మదిరిగిన నయనతార వెంటనే లైపో సక్షన్ ఆపరేషన్ చేయించుకుని వచ్చిందట. అందుకే ఈ మధ్య నయనతార కాస్త నాజూకుగా కనబడుతుంది.


Click it and Unblock the Notifications











