అభిమానిని కొట్టిన నయనతార

అప్పటికే పంక్షన్ లో అలసిపోయిన నయన వెంటనే వైలెంట్ గా రియాక్ట్ అయింది. అతని దగ్గరకెళ్ళి కెమెరా లాక్కుని నేల కేసి కొట్టింది. అంతే గాక అతని లెంప పగలకొట్టింది. అక్కడితో ఆగక ఆమె తన బాడీ గార్డులకు సైగ చేసింది. వెంటనే వారు రంగంలోకి దూకి ఆ అభిమానిని చావ చితక్కొట్టారు. ఆ తర్వాత ఆ హోటల్ వారు వచ్చి విడతీసారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అయితే నయనతార ఏ కంప్లైంట్ ఇవ్వటానికి ఇష్టపడలేదు. అది జాలో లేక ఎందుకు రిస్క్ అని అనుకుందో కానీ పాపం అతను బ్రతికిపోయాడు. దెబ్బలు బాగా తగలటంతో ఆసుపత్రికి తీసుకెళ్లాడని స్ధానిక పత్రికలు ప్రచురించాయి.


Click it and Unblock the Notifications











