నయనతారే పెట్టింది

చేపలు, పీతలు, రొయ్యలతో థాయ్, మలేషియా, చైనీస్ పద్ధతిలో చేసే వంటకాలంటే నయనతారకు బాగా ఇష్టం. ఆమె రెస్టారెంట్ మలేషియా, థాయ్, సింగపూర్, జపాన్ టూరిస్టులను బాగా ఆకట్టుకునే అవకాశముంది. ఈ రెస్టారెంటు రోజువారీ నిర్వహణ బాధ్యతను ఆమెకు నమ్మకస్తుడైన ఒక సమీప బంధువు చూసుకుంటాడు.


Click it and Unblock the Notifications











