నయన తార...ఛలో బాలీవుడ్

అందుకే బాలీవుడ్ కెళ్తుందని వార్తలు బయిటకు పొక్కగానే ఆఫర్ రావటం నిజమేగానీ...ఇంకా డెషిసన్ తీసుకోలేదు. పూర్తి స్ధాయిలో తమిళ,తెలుగు సినిమాలపై కాన్సర్ టేట్ చేద్దామనే ఉద్దేశం ఉందని చెప్పిందిట. అయితే బాలీవుడ్ లోకి వెళ్ళాలంటే అక్కడ మంచి డైరక్టర్ , బ్యానర్, హీరో వంటివి పరిగణనలోకి తీసుకుంటానంటోంది. అంటే ఆశ ఉన్నట్లేగా అని అంటున్నారు తోటి వాళ్ళు పాయింట్ పట్టుకున్నట్లుగా...ప్రస్తుతం రజనీతో చేసిన కథానాయుకుడు, విశాల్ తో చేసిన సెల్యూట్ రిలీజుకు రెడీ అయ్యాయి. అలాగే తమిళ హీరోలు అజిత్,విజయ్,క్రాంతి ల సరసన చేస్తోంది. అయితే 2009 ప్రారంభంలో ఆమె బాలీవుడ్ ప్రాజెక్టు మెటీరియలైజ్ అయ్యే అవకాశం ఉందని దగ్గరవారితో ఆమె అన్నదని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











