కాపురంలో నయన చిచ్చు

అసలే కాన్సర్ తో కొడుకుని పోగుట్టుకున్న ప్రభుదేవా భార్య నయనతార కి పోన్ చేసి చెడామడా తిట్టిందని అంటున్నారు. తన కాపురం చెడకొట్టవద్దని ఆమె గొడవ చేసిందిందని అంటున్నారు. అయితే నయనతార తనకేమీ సంభందం లేదని కేవలం ప్రభుదేవా తనకిష్టమైన కొరియోగ్రాఫర్ అని ఆమె చెప్పుకొచ్చినా ఫలితం లేకపోయిందని అంటున్నారు. అసలు ఈ రిలేషన్ షిఫ్ ప్రభుదేవా డైరక్ట్ చేస్తున్న విల్లు సినిమా అప్పుడు మొదలయిందని చెప్తున్నారు. విజయ్ హీరోగా చేస్తున్న ఆ షూటింగ్ లో నయనతార వ్యూహాత్మకంగానే అతనికి దగ్గరయిందని వినికిడి. ఇక ఈ ఇష్యూ పై నయనతరా మాజీ భాయ్ ప్రెండ్ శింబు ఏ విధంగం స్పందిస్తాడో చూడాలంటున్నారు.


Click it and Unblock the Notifications











